బాలికపై దాడి ఘటనలో కలకలం.. స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పాఠశాల్లో బాలికపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, గేట్ కీపర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దాడి చేసిన బాలుడి తండ్రిని కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చనున్నట్లు సమాచారం.
బాలిక బాబాయికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
మరోవైపు బాలిక తండ్రి వీడియోలో మాట్లాడుతూ.. తన కుమార్తె కోలుకోవాలని ప్రార్థించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం బాధితురాలు క్షేమంగా ఉందని పోలీసులు స్పష్టం చేశారు.





