తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..
వాతావరణం
📅 తేదీ వారీగా

ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ఇండియా కూటమి ఓటు బచావ్.. దేశ్ బచావో ర్యాలీ

ప్రత్యేక కథనంజాతీయం
ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ఇండియా కూటమి ఓటు బచావ్.. దేశ్ బచావో ర్యాలీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఛలో ఢిల్లీకి తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చిన 7-10 వేల మంది కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు

విమానాల్లో,రైళ్లలో,బస్సుల్లో ,కార్లలో సొంత వాహనాల్లో తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు

77 బస్సులు,600 కార్లలో ఢిల్లీకి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

మరికాసేపట్లో తెలంగాణ భవన్ కి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి రామ్ లీలా మైదాన్ ర్యాలీగా వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

సీఈసీ రక్షణ కల్పిస్తున్న 2023 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్

SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి.. అక్రమంగా తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్

దేశంలో అన్ని ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న ఇండియా కూటమి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు