తెలుగు ఎడిషన్ · 1 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..కడపలో పోలింగ్ సరళిని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్మెగా క్లాప్‌తో మొదలైన RC17 ప్రయాణం.. రామ్ చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ రెడీ.రోడ్డుపక్కన నిలిపిన లారీ.. నేల జారి 100 అడుగుల లోయలోకి!పులివెందులలో పోలింగ్ వేళ ఉద్రిక్తత.. టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.రాప్తాడు పాఠశాలలో బాలికలపై దాడిని ఖండించిన జేసీ ప్రభాకర్ రెడ్డిక్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.రేపే హైదరాబాద్ లో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాదయాత్రమచిలీపట్నంలో హిందూ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని దంపతులు..
వాతావరణం
📅 తేదీ వారీగా

మాచర్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు

ప్రత్యేక కథనంజాతీయం
మాచర్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మాచర్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు

ప్రజాస్వామ్య పండుగలో భాగంగా మహిళలు, పురుషులు, యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు

ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టగా, పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు

మాచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు