తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
2 నెలల చిన్నారి కడుపులో మరో భ్రూణం.. అరుదైన సర్జరీతో ప్రాణం కాపాడిన బళ్లారి వైద్యులుతెలంగాణ కరువుపై రాజకీయ వేడి.. నీటి నిర్వహణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్బ్రేకులు ఫెయిల్.. కదులుతున్న బస్సు నుంచి దూకిన ప్రయాణికులు!నీళ్లు రోడ్డుపైనే.. ట్యాంకర్లపై చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటననందిని పాల ధర లీటరుకు రూ.8 పెంపుహైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందారేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలు2 నెలల చిన్నారి కడుపులో మరో భ్రూణం.. అరుదైన సర్జరీతో ప్రాణం కాపాడిన బళ్లారి వైద్యులుతెలంగాణ కరువుపై రాజకీయ వేడి.. నీటి నిర్వహణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్బ్రేకులు ఫెయిల్.. కదులుతున్న బస్సు నుంచి దూకిన ప్రయాణికులు!నీళ్లు రోడ్డుపైనే.. ట్యాంకర్లపై చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటననందిని పాల ధర లీటరుకు రూ.8 పెంపుహైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందారేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

బ్రేకులు ఫెయిల్.. కదులుతున్న బస్సు నుంచి దూకిన ప్రయాణికులు!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఝార్ఖండ్‌లోని కాఠికుండ్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది.

బస్సు అదుపులోకి రాకపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొంతమంది ప్రయాణికులు కదులుతున్న బస్సు నుంచే దూకాల్సి వచ్చినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బస్సుల ఫిట్‌నెస్‌, బ్రేక్ సిస్టమ్ తనిఖీలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు