తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
2 నెలల చిన్నారి కడుపులో మరో భ్రూణం.. అరుదైన సర్జరీతో ప్రాణం కాపాడిన బళ్లారి వైద్యులుతెలంగాణ కరువుపై రాజకీయ వేడి.. నీటి నిర్వహణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్బ్రేకులు ఫెయిల్.. కదులుతున్న బస్సు నుంచి దూకిన ప్రయాణికులు!నీళ్లు రోడ్డుపైనే.. ట్యాంకర్లపై చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటననందిని పాల ధర లీటరుకు రూ.8 పెంపుహైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందారేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలు2 నెలల చిన్నారి కడుపులో మరో భ్రూణం.. అరుదైన సర్జరీతో ప్రాణం కాపాడిన బళ్లారి వైద్యులుతెలంగాణ కరువుపై రాజకీయ వేడి.. నీటి నిర్వహణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్బ్రేకులు ఫెయిల్.. కదులుతున్న బస్సు నుంచి దూకిన ప్రయాణికులు!నీళ్లు రోడ్డుపైనే.. ట్యాంకర్లపై చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు‘తెలంగాణ $3 ట్రిలియన్ లక్ష్యానికి కేంద్రం అండ’.. పీయూష్ గోయల్ కీలక ప్రకటననందిని పాల ధర లీటరుకు రూ.8 పెంపుహైదరాబాద్‌లో రేషన్ బియ్యం దందారేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

నీళ్లు రోడ్డుపైనే.. ట్యాంకర్లపై చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో మూతలు సరిగా బిగించకుండా నీరు కారుస్తూ తిరిగే వాటర్ ట్యాంకర్లు మరోసారి చర్చకు వచ్చాయి.

రోడ్డంతా నీరు వృథాగా పారడమే కాకుండా, నిరంతరం నీరు పడటంతో రోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడుతున్నాయని వాహనదారులు, నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

“ఒక్క సరైన lid పెట్టడం అంత కష్టమా?” అంటూ ప్రశ్నిస్తున్న ప్రజలు, ఇలాంటి ట్యాంకర్లను గుర్తించి జరిమానాలు విధించడంతో పాటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

నీటి వృథా ఒక సమస్యైతే.. దెబ్బతిన్న రోడ్లు, ప్రమాదాల ముప్పు మరో సమస్య.

ఇక హెచ్చరికలు కాదు.. లీక్ అవుతున్న ట్యాంకర్లను గుర్తించి వెంటనే ఫైన్ వేయాలి, రోడ్డెక్కే ముందు lids తప్పనిసరిగా చెక్ చేసే విధానం అమలు చేయాలి. ప్రజలు కూడా ఇలాంటి ట్యాంకర్ల ఫొటోలు, వీడియోలను అధికారులకు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేయాలి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు