తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
పొలంలో గంజాయి సాగు.. 65 మొక్కలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్పట్టపగలే థార్ స్పేర్ టైర్ చోరీ.. మలక్‌పేట్‌లో ఘటనగడ్డి అన్నారంలో యువతిపై కత్తితో దాడిమొల్లచింతలపల్లిలో అడవి జంతువు మాంసం పట్టివేతఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేలాది కేసులుపాస్‌పోర్ట్ అధికారుల నోటీసులపై కేటీఆర్ పిటిషన్నిత్యావసరాల ధరలపై సీఎం సమీక్షతిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్పొలంలో గంజాయి సాగు.. 65 మొక్కలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్పట్టపగలే థార్ స్పేర్ టైర్ చోరీ.. మలక్‌పేట్‌లో ఘటనగడ్డి అన్నారంలో యువతిపై కత్తితో దాడిమొల్లచింతలపల్లిలో అడవి జంతువు మాంసం పట్టివేతఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేలాది కేసులుపాస్‌పోర్ట్ అధికారుల నోటీసులపై కేటీఆర్ పిటిషన్నిత్యావసరాల ధరలపై సీఎం సమీక్షతిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్
వాతావరణం
📅 తేదీ వారీగా

క్యాన్సర్ మందుల ధరలపై సుప్రీంకోర్టు సీరియస్

ప్రత్యేక కథనంజాతీయం
క్యాన్సర్ మందుల ధరలపై సుప్రీంకోర్టు సీరియస్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

క్యాన్సర్ మందుల ధరల నియంత్రణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 11 వేల ఇంజెక్షన్‌కు లక్షా 30 వేలు ఎలా వసూలు చేస్తారంటూ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని కోర్టు హెచ్చరించింది. 8 వేల కోట్ల రికవరీ ఎందుకు పెండింగ్‌లో ఉందంటూ ధరల వ్యత్యాసంపై అసహనం వ్యక్తం చేసింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు