హనీ ట్రాప్ కేసులో పవన్ విచారణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సైదాబాద్ హనీ ట్రాప్ కేసు నిందితుడు పవన్‌ను పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న ఖైరతాబాద్ డీఐ బాలస్వామికి, పవన్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో వెయ్యి మందికి పైగా పవన్ ట్రాప్ చేసినట్లు విచారణలో తేలింది. పవన్ కస్టడీ రేపటితో ముగియనుండగా.. డీఐ బాలస్వామి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.





