తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతిహైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతి
వాతావరణం
📅 తేదీ వారీగా

యానాం చేరుకున్న మంత్రి మల్లాడి కృష్ణారావు

ప్రత్యేక కథనంజాతీయం
యానాం చేరుకున్న మంత్రి మల్లాడి కృష్ణారావు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అర్నబ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు యానాం చేరుకున్నారు. ప్రాంతీయ పరిపాలన అధికారి కార్యాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యానాం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. యానాంలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించగా.. సాయంత్రానికి రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోనున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు