తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతిహైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ₹24,269 కోట్లతో 5 కొత్త కారిడార్లు!ఇంటి పనిమనిషే సమాచారం ఇచ్చిందా?.. మాజీ IPS అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ గుట్టురట్టుటీజీ జెన్‌కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తడం లేదుఎన్నికల కమిషన్ రూల్స్ పాటించడం లేదుతెలంగాణ రైతులపై కాంగ్రెస్ కక్ష.. హరీష్ రావుమాజీ డీజీపీ భార్య హత్య కేసులో అరెస్టులుతిరుమల శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతి
వాతావరణం
📅 తేదీ వారీగా

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ

ప్రత్యేక కథనంజాతీయం
ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందించారు. పార్టీ, కులం చూడకుండా ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున.. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండో పంట వేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు