గజ్వేల్ ఏసీపీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ కార్యాలయం వద్ద బేగం బీ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెది దౌల్తాబాద్ మండలం అహ్మద్‌నగర్ అని పోలీసులు గుర్తించారు. మహిళ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.





