తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డివిజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన షర్మిలవిజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితియువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డివిజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన షర్మిలవిజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితియువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వాతావరణం
📅 తేదీ వారీగా

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితి

జాతీయంజాతీయం
కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో సామూహిక దుర్గాపూజలో అపశ్రుతి చోటుచేసుకుంది.

మండపం వద్ద జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట తరహా పరిస్థితి నెలకొంది.

ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. మరికొందరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆసుపత్రిలో 25 మంది చేరగా.. అందులో 17 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాధితుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు