తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కోల్‌కతా తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారంక్షణాల్లో మారిపోయిన దాండియా వేడుక.. నవ్వులు ముగిసేలోపే కూలిన లైటింగ్ స్టాండ్!జనసేన మున్సిపల్ అభ్యర్థుల మలి జాబితా విడుదలవిశాఖ: అధికార రహస్యాల చట్టం కేసుకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డికోల్‌కతా తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారంక్షణాల్లో మారిపోయిన దాండియా వేడుక.. నవ్వులు ముగిసేలోపే కూలిన లైటింగ్ స్టాండ్!జనసేన మున్సిపల్ అభ్యర్థుల మలి జాబితా విడుదలవిశాఖ: అధికార రహస్యాల చట్టం కేసుకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

విజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.

ప్రత్యేక కథనంజాతీయం
విజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అభిమానులతో సందడి చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక..

విజయ్ దేవరకొండ.. కామెంట్స్

అమ్మవారి ఆశీస్సులతో విజయవాడకు వచ్చాం..

దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ మనందరిపై ఉండాలి..

విజయవాడ ప్రజల ప్రేమ పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా..

నా పెళ్లి తర్వాత తొలి దసరా వేడుకలను విజయవాడ ఉత్సవ్‌లో అభిమానులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంది..

నా కెరీర్‌లో గర్వపడే సినిమాల్లో రణబాలి ఒకటి..

సినిమా చూసే రెండున్నర గంటలు ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్తారు..

నేను నటించిన 14 సినిమాల్లో రణబాలి టాప్-3 లో ఉంటుంది..

చిన్నప్పటి నుంచి బ్రేవ్‌హార్ట్, షిండ్లర్స్ లిస్ట్ వంటి చిత్రాలను చూసి అలాంటి సినిమా చేయాలని అనుకున్నాను..

ప్రతి ఒక్కరూ రణబాలి సినిమాను వీక్షించండి..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు