భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భారత నౌకాదళం తన మొదటి స్వదేశీ మల్టీ పర్పస్ నౌక 'INS సమర్థక్'ను అధికారికంగా కమిషన్ చేసింది.
ఈ నౌకను ప్రముఖ ప్రైవేట్ సంస్థ 'L&T' షిప్యార్డ్ నిర్మించింది.
ప్రైవేట్ షిప్యార్డ్లో నిర్మించిన మొదటి భారీ యుద్ధనౌకగా 'INS సమర్థక్' నిలిచింది.
ఈ నౌక చేరికతో దేశ సముద్ర రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.
భారత రక్షణ రంగానికి ఇది ఒక చరిత్రాత్మక మైలురాయి.





