మంచిర్యాల జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు..





