ఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఢిల్లీలో షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు.
'లెహ్రా దో తిరంగా' నిరసనకు ముందు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన షరతులతో ఆయన విడుదలయ్యారు.
విడుదలైన తర్వాత 'వీర్-జారా' సినిమాలోని షారుఖ్ ఖాన్ వృద్ధుడి లుక్ ఫోటోను షేర్ చేస్తూ 'How it feels' అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.





