పుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుపతి: పుంగనూరు ఘటన లో గాయపడి నారాయణాద్రి హాస్పిటల్ లో ఉన్న CRPF సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి.
దాడి లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న
CRPF సిబ్బంది అభయ్ కుమార్ సింగ్, చాంద్ బాషా, శైలేష్ కుమార్ సింగ్.





