తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
సీఎం చంద్రబాబుమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..హోసూర్-బొమ్మసంద్ర మెట్రోకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరిన సీఎం విజయ్జమ్మూ నగరంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి అక్టోబర్ వర్షపాతం నమోదుజార్ఖండ్‌లోని బొకారో ఈఎస్ఎల్ స్టీల్ లిమిటెడ్ (ESL Steel) ప్లాంట్‌లో విషవాయువు లీకై విషాదంసింహగిరిపై వైభవంగా 108 సూర్యనమస్కారాల మహాయజ్ఞంయెమెన్‌పై సౌదీ అరేబియా ప్రతికార దాడులుగోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదంసీఎం చంద్రబాబుమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..హోసూర్-బొమ్మసంద్ర మెట్రోకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరిన సీఎం విజయ్జమ్మూ నగరంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి అక్టోబర్ వర్షపాతం నమోదుజార్ఖండ్‌లోని బొకారో ఈఎస్ఎల్ స్టీల్ లిమిటెడ్ (ESL Steel) ప్లాంట్‌లో విషవాయువు లీకై విషాదంసింహగిరిపై వైభవంగా 108 సూర్యనమస్కారాల మహాయజ్ఞంయెమెన్‌పై సౌదీ అరేబియా ప్రతికార దాడులుగోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఎం చంద్రబాబు

ప్రత్యేక కథనంజాతీయం
సీఎం చంద్రబాబు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం, 50 రోజుల పాటు నేతలు కష్టపడాలి

స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తాం, ఎవరికీ మినహాయింపు లేదు

గెలుపు, నిజాయితీ, సమర్థత ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

2024 ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు రావాలి

కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలి, విభేదాలకు తావివ్వొద్దు

సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు, అంతే మొత్తంలో అభివృద్ధి పనులు చేశాం

సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం ప్రజల్లోకి తీసుకెళ్లాలి

22ఏ నుంచి ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాల తొలగింపు 60 వేల మందికి పూర్తి హక్కులతో పట్టాలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు