జమ్మూ నగరంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి అక్టోబర్ వర్షపాతం నమోదు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేవలం 3 గంటల్లో (ఉదయం 8:30 నుండి 11:30 వరకు) 185 మిమీ వర్షపాతం నమోదు
71 ఏళ్ల క్రితం 1955 అక్టోబర్ 5న నమోదైన 160.0 మిమీ అక్టోబర్ రికార్డును తిరగరాసిన వర్షపాతం
కేవలం కొన్ని గంటల్లోనే కుండపోత వర్షం కురవడంతో జమ్మూ నగరంలో జలమయమైన పలు ప్రాంతాలు, భారీగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు





