జార్ఖండ్‌లోని బొకారో ఈఎస్ఎల్ స్టీల్ లిమిటెడ్ (ESL Steel) ప్లాంట్‌లో విషవాయువు లీకై విషాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వాయువు పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కంపెనీ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ పార్టనర్ ఇంజనీర్ మృతి
మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ఈఎస్ఎల్ స్టీల్ లిమిటెడ్
ఘటనపై స్వతంత్ర విచారణ చేపట్టనున్నట్లు ప్రకటన
నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం





