యెమెన్‌పై సౌదీ అరేబియా ప్రతికార దాడులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సనా, తైజ్ నగరాల్లోని హౌతీ స్థావరాలపై వైమానిక దాడులు
రియాద్‌విమానాశ్రయంపై హౌతీలు క్షిపణి దాడికి ప్రతీకారం
హౌతీలపై విరుచుకుపడిన సౌదీ కూటమి బలగాలు
హౌతీల క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఆయుధ డిపోలు, డ్రోన్ తయారీ కేంద్రాలే లక్ష్యంగా కొనసాగుతున్న వైమానిక దాడులు
గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు





