తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
జమ్మూ నగరంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి అక్టోబర్ వర్షపాతం నమోదుజార్ఖండ్‌లోని బొకారో ఈఎస్ఎల్ స్టీల్ లిమిటెడ్ (ESL Steel) ప్లాంట్‌లో విషవాయువు లీకై విషాదంసింహగిరిపై వైభవంగా 108 సూర్యనమస్కారాల మహాయజ్ఞంయెమెన్‌పై సౌదీ అరేబియా ప్రతికార దాడులుగోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదందీక్షలో తీర్థప్రసాదాలు దోషం ఉండదు!చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభం.. పోరూర్ నుంచి పూందమల్లి వరకు ప్రధాని మోదీ ప్రయాణంఅమెరికాలో పెరిగిన రుణ భారం, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందుల్లో 20 శాతం కుటుంబాలుజమ్మూ నగరంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి అక్టోబర్ వర్షపాతం నమోదుజార్ఖండ్‌లోని బొకారో ఈఎస్ఎల్ స్టీల్ లిమిటెడ్ (ESL Steel) ప్లాంట్‌లో విషవాయువు లీకై విషాదంసింహగిరిపై వైభవంగా 108 సూర్యనమస్కారాల మహాయజ్ఞంయెమెన్‌పై సౌదీ అరేబియా ప్రతికార దాడులుగోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదందీక్షలో తీర్థప్రసాదాలు దోషం ఉండదు!చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభం.. పోరూర్ నుంచి పూందమల్లి వరకు ప్రధాని మోదీ ప్రయాణంఅమెరికాలో పెరిగిన రుణ భారం, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందుల్లో 20 శాతం కుటుంబాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

గోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

ప్రత్యేక కథనంజాతీయం
గోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గోవాలో పరారీలో ఉన్న డ్రగ్స్ కేసు నిందితుడు కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీ అరెస్ట్

ఈగల్ ఫోర్స్, హెచ్‌-న్యూ, హైదరాబాద్ సిటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్

తెలంగాణకు చెందిన 25 మందికి పైగా వ్యక్తుల వివరాలపై విచారణ

పంజాగుట్ట డ్రగ్స్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన గోవా కనెక్షన్

గతంలో పంజాగుట్ట కేసులో 13 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల చరస్ స్వాధీనం.

ఇతర రాష్ట్రాల్లోని అనుమానిత డ్రగ్స్ సరఫరాదారులపై పోలీసుల నిఘా

నిందితుడు జరిపిన అనుమానస్పద 48లక్షల లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న ఈగల్ టీం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు