దీక్షలో తీర్థప్రసాదాలు దోషం ఉండదు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దీక్షలో తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చా? బంజారాహిల్స్ హనుమాన్ ఆలయ పండితులు శ్రీకాంతాచార్యులు క్లారిటీ
దీక్షలో ఉన్నప్పుడు తీర్థం, ప్రసాదాలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చని,
దీక్ష పాటించే సమయంలో భగవంతుడి తీర్థప్రసాదాలు స్వీకరించడం వల్ల ఎలాంటి దోషం ఉండదని శాస్త్రాలు చెబుతున్నట్లు ఆయన వివరించారు.
ఆలయానికి వచ్చే ఎంతోమంది భక్తులు తరచూ అడిగే ఈ సందేహంపై శ్రీకాంతాచార్యులు స్పష్టత ఇచ్చారు.
భక్తులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకోండి.





