ఆకాశం నుంచి అరుణాచల మహాదీపం.. కన్నుల పండువగా అద్భుత దృశ్యం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైలోని అరుణాచల కొండపై మహాదీపాన్ని వెలిగించారు.
విమానం నుంచి తీసిన ఈ మహాదీపోత్సవ దృశ్యాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
తిరువణ్ణామలై మీదుగా వెళ్తున్న విమానం నుంచి అరుణాచల కొండ, అరుణాచలేశ్వర ఆలయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విమాన కెప్టెన్ ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అరుణాచల పవిత్ర భూమికి స్వాగతం పలికారు.





