తెలుగు ఎడిషన్ · 25 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
వాషింగ్టన్ మెట్రోలో స్మిత్సోనియన్ పత్రం లీక్ఫ్లోరిడాలో టెస్లా కారులో నిద్రపోతున్న యువతి అరెస్ట్.. ఫోర్జరీ ఐడీ, DUI కేసులుఅమెరికా బహిష్కరణ రద్దు బిల్లు.. డెమోక్రాట్ల ప్రతిపాదనగిన్నిస్ రికార్డు హోల్డర్ హర్నామ్ కౌర్ గడ్డం షేవ్బంగారం ధరల పతనంతో గోల్డ్ లోన్లపై ఆర్బీఐ హెచ్చరికవైట్ హౌస్‌లో టర్కీ పక్షులకు క్షమాభిక్ష.. ఫ్రీడమ్, ఫెదర్స్ పేరు ఖరారుధోనీ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్.. లగ్జరీ హోటల్‌లో ప్రత్యేకంగా ‘రూమ్ నంబర్ 7’!మేసీస్ థాంక్స్ గివింగ్ పరేడ్.. బెలూన్లపై తుఫాను నీడవాషింగ్టన్ మెట్రోలో స్మిత్సోనియన్ పత్రం లీక్ఫ్లోరిడాలో టెస్లా కారులో నిద్రపోతున్న యువతి అరెస్ట్.. ఫోర్జరీ ఐడీ, DUI కేసులుఅమెరికా బహిష్కరణ రద్దు బిల్లు.. డెమోక్రాట్ల ప్రతిపాదనగిన్నిస్ రికార్డు హోల్డర్ హర్నామ్ కౌర్ గడ్డం షేవ్బంగారం ధరల పతనంతో గోల్డ్ లోన్లపై ఆర్బీఐ హెచ్చరికవైట్ హౌస్‌లో టర్కీ పక్షులకు క్షమాభిక్ష.. ఫ్రీడమ్, ఫెదర్స్ పేరు ఖరారుధోనీ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్.. లగ్జరీ హోటల్‌లో ప్రత్యేకంగా ‘రూమ్ నంబర్ 7’!మేసీస్ థాంక్స్ గివింగ్ పరేడ్.. బెలూన్లపై తుఫాను నీడ
వాతావరణం
📅 తేదీ వారీగా

అరుణాచలంలో వెలిగిన కార్తీక మహాదీపం

ఆధ్యాత్మికంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు 2,668 అడుగుల ఎత్తైన గిరి శిఖరంపై మహాదీపాన్ని వెలిగించారు.

దీంతో తిరువణ్ణామలై పట్టణం భక్తులతో కిక్కిరిసింది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో లక్షలాది మంది భక్తులు ‘అరుణాచల శివ’ నామస్మరణతో పాదయాత్ర చేస్తున్నారు.

సంబంధిత వార్తలు