తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
యెమెన్‌పై సౌదీ అరేబియా ప్రతికార దాడులుగోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదందీక్షలో తీర్థప్రసాదాలు దోషం ఉండదు!చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభం.. పోరూర్ నుంచి పూందమల్లి వరకు ప్రధాని మోదీ ప్రయాణంఅమెరికాలో పెరిగిన రుణ భారం, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందుల్లో 20 శాతం కుటుంబాలుక్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుయెమెన్‌పై సౌదీ అరేబియా ప్రతికార దాడులుగోవా–హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదందీక్షలో తీర్థప్రసాదాలు దోషం ఉండదు!చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభం.. పోరూర్ నుంచి పూందమల్లి వరకు ప్రధాని మోదీ ప్రయాణంఅమెరికాలో పెరిగిన రుణ భారం, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందుల్లో 20 శాతం కుటుంబాలుక్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికాలో పెరిగిన రుణ భారం, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందుల్లో 20 శాతం కుటుంబాలు

ప్రత్యేక కథనంజాతీయం
అమెరికాలో పెరిగిన రుణ భారం, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందుల్లో 20 శాతం కుటుంబాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

​అమెరికాలో రుణ భారం మోస్తున్న కుటుంబాల పరిస్థితులపై ఫెడరల్ రిజర్వ్ '2025 సర్వే ఆఫ్ కన్స్యూమర్ ఫైనాన్సెస్' పేరుతో తాజా నివేదిక విడుదల చేసింది.

​గత మూడేళ్ల వ్యవధిలో దాదాపు 20 శాతం అమెరికన్ కుటుంబాలు తమ లోన్ల ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోయాయి.

​2022లో ఈ ఎగవేతల శాతం 12 శాతంగా ఉండగా.. మూడేళ్లలోనే ఏకంగా 20 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

​ఆదాయంలో 40 శాతానికి పైగా అప్పులకే చెల్లిస్తున్న కుటుంబాల సంఖ్య 6.5 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది.

​2010 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికాలో ఈ స్థాయి రుణ ఎగవేతలు నమోదు కావడం ఇదే తొలిసారి.

​దేశంలో సగటు ఆదాయం పెరిగినప్పటికీ, కరోనా సమయంలో కూడబెట్టుకున్న పొదుపు కరిగిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని నివేదిక చెబుతోంది.

​ముఖ్యంగా అల్పాదాయ వర్గాల సంపద సగానికి పైగా పడిపోయిందని, అత్యవసర ఖర్చులకు సైతం వారి వద్ద డబ్బులేని పరిస్థితి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు