భీమిలిలో పైడిరాజు హత్య కేసు

ప్రియుడితో అండమాన్ నికోబార్ దీవుల్లో తల దాల్చుకున్న పైడిరాజు భార్య
కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితులు
అండమాన్ వెళ్లి జ్యోతి, ఆమె ప్రియుడు రాజు ను అరెస్టు చేసిన భీమిలి పోలీసులు
2022 డిసెంబర్ లో దారుణ హత్యకు గురైన పైడిరాజు
ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య జ్యోతి
భర్తకు మత్తు మంది ఇచ్చి హత్య చేసి మృతదేహాన్ని కాల్చి బూడిదను సముద్రంలో పడేసిన, జ్యోతి రాజు
అప్పట్లో సంచలనం కలిగించిన కేసు
అరెస్టై రిమాండ్ కు వెళ్లిపోయి బయటకు వచ్చి ప్రియుడుతో వెళ్లిపోయిన జ్యోతి
విశాఖ నుంచి చెన్నై వెళ్లి.. అక్కడ నుంచి బోట్ లో అండమాన్కు
అండమాలలోని స్వరాజ్ దీవుల్లో నకిలీ ఆధార్ కార్డులతో మకాం
కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న జ్యోతి, రాజు
నాన్ వెలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
అండమాన్కు వెళ్లి ఇద్దర స్నేహితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
ఫోర్త్ బ్లేయిర్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పై విశాఖకు నిందితులు





