మేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
42లక్షల హవాలా డబ్బులు తీసుకెళ్తుండగా నెమరం చౌదరి ను మురహరి చెరువు వద్దకు తీసుకువెళ్ళి హత్య చేసిన ఇద్దరు నిందితులు.
నేమరం చౌదరి తో కలిసి హవాలా వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులు
చెరువు వద్దకు తీసుకువెళ్ళి పూజలు చేయిస్తానని నమ్మించి నేమరం చౌదరి హత్య చేసిన నిందితులు
హత్య అనంతరం నెమరం వద్ద ఉన్న నగదు ఎత్తుకెళ్లిన నిందితులు
మధ్యాహ్నం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్న మేడ్చల్ డీసీపీ కోటీ రెడ్డి, ఎస్వోటీ డీసీపీ శోభన్





