గజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైరల్ వీడియోపై జిల్లా కలెక్టర్ చర్యలు
గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిపై సస్పెన్షన్
ప్రజలతో అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపణలు
వైరల్ వీడియో, ఆర్డీఓ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా నిర్ధారణ
తదుపరి విచారణ పెండింగ్‌లో ఉండగానే సస్పెన్షన్ ఉత్తర్వులు
అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు





