తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వాతావరణం
📅 తేదీ వారీగా

విశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.

ప్రత్యేక కథనంజాతీయం
విశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

డీఆర్‌ఐ అధికారుల వలలో బంగారం స్మగ్లర్లు.

దాదాపు రూ.8.98 కోట్ల విలువైన బంగారం స్వాధీనం.

5.832 కిలోల విదేశీ బంగారాన్ని పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు.

కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా పట్టివేత.

పక్కా సమాచారంతో జాతీయ రహదారిపై నిఘా పెట్టిన dri అధికారులు.

ఛేజింగ్ అనంతరం విశాఖపట్నంలో కారును అడ్డగించిన డీఆర్‌ఐ బృందం.

కారులోని ముందు సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో బంగారం గుర్తింపు.

భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దు నుంచి అక్రమంగా బంగారం తరలించినట్లు విచారణలో వెల్లడి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు