తూర్పు గోదావరి జిల్లా: మండపేట..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కపిలేశ్వరపురం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి....
మెగాస్టార్ చిరంజీవికి ఘనంగా స్వాగతం పలికిన చిరు, పవన్ అభిమానులు...
చిరంజీవిని చూసేందుకు బారులు తీరిన అభిమానులు...
అభిమానులకు అభివాదం చేసుకుంటూ హెల్త్ కేర్ సెంటర్ కు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి..
జిఎస్ఎల్ ఆసుపత్రి,సూర్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి...
కార్యక్రమంలో పాల్గొన్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ గన్ని భాస్కరరావు, సూర్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జీవీబీ చౌదరి, పలువురు మంత్రులు,మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు...





