తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వాతావరణం
📅 తేదీ వారీగా

కేంద్రం , ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రత్యేక కథనంజాతీయం
కేంద్రం , ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు

ఎలాంటి ఆంక్షలు లేకుండా మెట్రో రైలు సేవలను వెంటనే యథావిధిగా నడపాలని ఆదేశం

న్యాయవాదుల వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అనవసరమైన బారికేడ్లను వెంటనే తొలగించాలని ఆదేశం

వివరణాత్మక అఫిడవిట్ దాఖలుకు ఆదేశం

అక్టోబర్ 10న ఏయే ఆంక్షలు విధించారు? ఎందుకు విధించారు? అనే దానిపై వచ్చే వారం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

న్యాయ వ్యవస్థపై మీ విశ్వాసాన్ని పెంపొందించడానికే మేము ఇక్కడ ఉన్నామని సిబల్‌కి చెప్పిన జస్టిస్‌ బాగ్జీ.

మీ కృషి ఈ వ్యవస్థకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టిందని సిబల్‌ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన జస్టిస్‌ బాగ్జీ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు