తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వాతావరణం
📅 తేదీ వారీగా

తమిళనాడు చెన్నై పర్యటనలో ప్రధాని మోదీ

ప్రత్యేక కథనంజాతీయం
తమిళనాడు చెన్నై పర్యటనలో ప్రధాని మోదీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండవ దశలోని పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించిన మోదీ

చెన్నై పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనమల్లి బైపాస్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ,సీఎం విజయ్

మరికాసేపట్లో చెన్నైలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం, పూజలు నిర్వహించనున్న మోదీ

మధ్యాహ్నం 1:30 కి 13 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి దేశానికి అంకితం చేయనున్న ప్రధాని

మెట్రో రైలు, రహదారులు, రైల్వేలు, పోర్టులు, పెట్రోలియం విద్యా రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

తమిళనాడులో 3,700 కోట్లE విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించనున్న ప్రధాని

చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్ , వి.ఓ. చిదంబరనార్ పోర్ట్‌లలో పోర్ట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించనున్న మోదీ

పళని, వెల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమక్కుడి , నామక్కల్‌లలో ఐదు అమృత్ స్టేషన్‌లను ప్రారంభించనున్న ప్రధాని

ఐఐటి మద్రాస్‌లోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్‌ను దేశానికి అంకితం చేయనున్న ప్రధాని

మధ్యాహ్నం 3 గంటలకు జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మోదీ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు