తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వాతావరణం
📅 తేదీ వారీగా

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్

ప్రత్యేక కథనంజాతీయం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నమ్మిన నమ్మక పోయినా రాబోయేది గడ్డు కాలం.

ఎల్ నినో ప్రభావంతో ప్రమాదకరమైన విపత్తు రాబోతుంది.

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.

డిసెంబర్ తరువాత 50° డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉంది.

విద్యుత్ , నీటి, కొరత ఏర్పడే అవకాశం ఉంది.

ఇప్పటికే ధాన్యం క్వింటా 4 వేల 500 ధర పెరిగింది.

వేంసూరు మండలానికి గోదావరి జలాలు నెల రోజుల్లో తీసుకువస్తాం.

ఎమ్మెల్యే వినతి మేరకు రైతుల శ్రేయస్సు కోసం చెక్ డ్యామ్ లు కూడా నిర్మిస్తాం.

శ్రీరాముడు దయవల్ల మీకు అభివృధి పనులు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు.

ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చాను.

ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి రాబోయే నెల రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సం చేస్తాం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు