సంగారెడ్డి: కొండాపూర్ (మం) పెద్దపూర్ శివారులో NH 65 పై హిట్ అండ్ రన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆటోని ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిన ఎర్టీగా కారు
ఆటోలోని 9 మందికి తీవ్ర గాయాలు...క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు
మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఘటన
క్షతగాత్రులు సదాశివపేట (మం) నిజాంపూర్ వాసులుగా గుర్తింపు
చికిత్స కోసం అంబులెన్స్ లో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలింపు
కారుతో సహా పరార్ అయిన డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు





