తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జగన్ కేసుల్లో రోజు వారీ విచారణే కాదు, రోజంతా విచారణ జరగాలి

ఈడీ పిటీషన్ వేయడం 100 శాతం కరెక్ట్, ఇది ఎప్పుడో జరగాల్సింది

ప్రధానులు, ఉపప్రధానులపైన నమోదైన కేసుల్లోనే మూడేళ్లలో విచారణ పూర్తయింది

భారీ అవినీతి కేసులో నిందితుడైన జగన్ రెడ్డి చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతుడా

డిశ్చార్జి పిటీషన్ల పేరుతో ఇంకెంత కాలం విచారణ అడ్డుకుంటారు, వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుంటారు..సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు