సీఈసీ,ఓట్ల చోరీ కి వ్యతిరేకంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పోరాటం

రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనున్న కాంగ్రెస్ నేతలు
కేంద్ర ఎన్నికలసంఘం,సీఈసీ వ్యవహారం పై సీజేఐ కి లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ
రేపు సాయంత్రం 4 గంటలకు సీజేఐ ను కలవనున్న కాంగ్రెస్ నేతలు
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు,సీఈసీ ఙ్ఞానేష్ కుమార్ పై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు,ఓట్ల తొలగింపు పై జోక్యం చేసుకోవాలని సీజేఐ ను కోరనున్న కాంగ్రెస్ నేతలు
ప్రధానమంత్రి, హోం మంత్రి దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించారు
దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది,
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం
నిన్న ఢిల్లీలో 32వేల మంది పోలీసులు, 7,500 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు.
యువత ఆందోళన పట్ల ప్రభుత్వానికి ఎంత భయం ఉందో ఇది చూపిస్తుంది.
ఢిల్లీలో ఆంక్షలు దేశంలో ప్రజాస్వామ్యం శాంతియుతంగా పనిచేయాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని, ప్రజల రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం
👆🏻మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు





