తెలుగు ఎడిషన్ · 10 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
రూ.3296 కోట్ల రోడ్ల టెండర్లలో భారీ స్కామ్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంఖమ్మం జిల్లా: టిటిడి శ్రీవారి ఆలయ నిర్మాణం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మలఢిల్లీలో పోలీసు ఎదుట యువకుడి సవాల్.. లాఠీ దెబ్బలకూ వెనక్కి తగ్గని వైనంరైతు ఆవేదన నవ్వులాటా? ఎమ్మార్వోపై తీవ్ర ఆరోపణలు!కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులుగ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం గెలవాలి.. కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం భట్టి పిలుపుఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల చర్య.. విమానంలోనే CJP నేతల నిర్బంధంతుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆగస్టు క్రాంతి మైదాన్‌కు పిలుపురూ.3296 కోట్ల రోడ్ల టెండర్లలో భారీ స్కామ్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంఖమ్మం జిల్లా: టిటిడి శ్రీవారి ఆలయ నిర్మాణం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మలఢిల్లీలో పోలీసు ఎదుట యువకుడి సవాల్.. లాఠీ దెబ్బలకూ వెనక్కి తగ్గని వైనంరైతు ఆవేదన నవ్వులాటా? ఎమ్మార్వోపై తీవ్ర ఆరోపణలు!కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులుగ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం గెలవాలి.. కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం భట్టి పిలుపుఢిల్లీ విమానాశ్రయంలో పోలీసుల చర్య.. విమానంలోనే CJP నేతల నిర్బంధంతుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆగస్టు క్రాంతి మైదాన్‌కు పిలుపు
వాతావరణం
📅 తేదీ వారీగా

రూ.3296 కోట్ల రోడ్ల టెండర్లలో భారీ స్కామ్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

రాజకీయంతెలంగాణ
రూ.3296 కోట్ల రోడ్ల టెండర్లలో భారీ స్కామ్.. సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాంబు పేల్చారు..

రూ.3296 కోట్ల విలువైన టెండర్లతో రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు..

కేవలం 6 రోజుల వ్యవధిలోనే ఆగమేఘాల మీద టెండర్లు కట్టబెట్టారని మండిపడ్డారు..

అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థను పక్కనపెట్టి, ఎక్కువ కోట్ చేసిన వివరాలను గోప్యంగా ఉంచారని నిలదీశారు..

ఒక్కో ప్యాకేజీకి ఒక్కో రకమైన నిబంధనలు పెట్టి లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు..

అధికారులపై ఒత్తిడి తెచ్చిందెవరో తేలాలంటే సమగ్ర విచారణ జరిపి, వెంటనే టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు..

రేడియల్ రోడ్ల టెండర్ల రద్దుతో పాటు సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు