తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతుఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వంహైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలునోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదంరేపు సాయంత్రం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలస్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ఓటు చోరీపై రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలుఢిల్లీలో నిరసనల వేళ.. రాత్రి 9 గంటల నుంచి 45 మెట్రో స్టేషన్లు బంద్పారామెడికల్ సిబ్బంది దీక్షలకు తమ్మినేని, దువ్వాడ మద్దతు
వాతావరణం
📅 తేదీ వారీగా

నోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదం

జాతీయంజాతీయం
నోయిడా జెవార్ ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు.. యూపీ కేబినెట్ ఆమోదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నోయిడా జెవార్ ఎయిర్‌పోర్టు పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..

ఈ మేరకు తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది..

యూపీలోనే ఇది అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలుస్తుందని, రాష్ట్రానికి ఈ ఎయిర్‌పోర్టును బహుమతిగా ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు అని సీఎం తెలిపారు..

భవిష్యత్తులో దేశంలోనే అతిపెద్ద ఏవియేషన్ హబ్‌గా ఇది ఎదుగుతుందని సీఎం పేర్కొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు