మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఎమ్మెల్యేలకు ఈడీ సమన్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పంజాబ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్యేలు అమన్‌దీప్ కౌర్ అరోరా, దేవిందర్జీత్ సింగ్ లడ్డీలకు ఈడీ సమన్లు జారీ చేసింది.
ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులకు కూడా నోటీసులు అందాయి. మొత్తం 10 మందిని విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
అమన్‌దీప్ కౌర్ అరోరా తండ్రి, సోదరుడు, భర్త, మేనమామకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.





