స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు.
ఈ మెగా ఐపీఓ ద్వారా రూ.30,200 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా పెట్టుకుంది.
దీంతో సంస్థ మార్కెట్ విలువ ఏకంగా రూ.10.3 లక్షల కోట్లకు చేరనుంది.





