అమెరికా షాకిచ్చినా తగ్గని TCS.. 15,000 మంది నియామకం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ సస్పెన్షన్ తమ వర్క్‌ఫోర్స్ స్ట్రాటజీపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసిన TCS..
కస్టమర్ ఎంగేజ్‌మెంట్లకు ఎలాంటి ఢోకా లేదని తేల్చిచెప్పిన ఐటీ దిగ్గజం..
అమెరికాలో ఏకంగా 15,000 మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయం..
TCS, ఇన్ఫోసిస్ సహా పలు ఐటీ సంస్థలపై PERM దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా..
ఈ సస్పెన్షన్‌తో భారతీయ ఐటీ రంగానికి పెద్దగా ముప్పు లేదన్న నిపుణులు..
అమెరికా ఆంక్షలను లెక్కచేయకుండా ఉద్యోగాల నియామకాల్లో దూకుడు పెంచిన TCS





