జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. CJP నిరసనకు పోలీసుల బ్రేక్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద CJP నిరసన ప్రదర్శన షెడ్యూల్ అయింది..
జంతర్ మంతర్ వైపు వెళ్లే రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు..
బారికేడ్ల వెనుక ఢిల్లీ పోలీస్, పారామిలిటరీ బలగాల భారీ భద్రతా మోహరింపు..
బారికేడ్లను దాటి అవతలి వైపు వెళ్లకుండా మీడియా సిబ్బందిని సైతం పోలీసులు కట్టడి చేశారు..
జంతర్ మంతర్ వైపు వెళ్లకుండా బారికేడ్లను దాటనీయకుండా మీడియాను సైతం అడ్డుకున్న పోలీసులు.





