తెలుగు ఎడిషన్ · 9 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. CJP నిరసనకు పోలీసుల బ్రేక్మనమంతా మనుషులమే.. ప్రపంచ తపాలా దినోత్సవం వేళ ఢిల్లీ పోలీస్ ఎమోషనల్ లేఖఎలోన్ మస్క్‌కు మేరీ మిల్బెన్ సూచన.. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం వల్ల ప్రయోజనం లేదు> నిన్న ఢిల్లీలో ఉన్నా.. ఈరోజు ఇక్కడికి వచ్చా..40 మందిని సురక్షితంగా నిలిపి.. తాను ప్రాణం విడిచిన ఆర్టీసీ డ్రైవర్‌ శివ!🚨 హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేసినా చర్యల్లేవా? జెన్‌ప్యాక్ట్‌ హైదరాబాద్‌లో ఉద్యోగుల ఆరోపణలు!2026 నోబెల్ శాంతి బహుమతిని నేడు ప్రకటిస్తున్నట్లు నోబెల్ ప్రైజ్ సంస్థ వెల్లడించింది..జంతర్ మంతర్ లో విద్యార్థుల నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల కేసును విచారించిన సుప్రీంకోర్టుజంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. CJP నిరసనకు పోలీసుల బ్రేక్మనమంతా మనుషులమే.. ప్రపంచ తపాలా దినోత్సవం వేళ ఢిల్లీ పోలీస్ ఎమోషనల్ లేఖఎలోన్ మస్క్‌కు మేరీ మిల్బెన్ సూచన.. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం వల్ల ప్రయోజనం లేదు> నిన్న ఢిల్లీలో ఉన్నా.. ఈరోజు ఇక్కడికి వచ్చా..40 మందిని సురక్షితంగా నిలిపి.. తాను ప్రాణం విడిచిన ఆర్టీసీ డ్రైవర్‌ శివ!🚨 హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేసినా చర్యల్లేవా? జెన్‌ప్యాక్ట్‌ హైదరాబాద్‌లో ఉద్యోగుల ఆరోపణలు!2026 నోబెల్ శాంతి బహుమతిని నేడు ప్రకటిస్తున్నట్లు నోబెల్ ప్రైజ్ సంస్థ వెల్లడించింది..జంతర్ మంతర్ లో విద్యార్థుల నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల కేసును విచారించిన సుప్రీంకోర్టు
వాతావరణం
📅 తేదీ వారీగా

మనమంతా మనుషులమే.. ప్రపంచ తపాలా దినోత్సవం వేళ ఢిల్లీ పోలీస్ ఎమోషనల్ లేఖ

జాతీయంజాతీయం
మనమంతా మనుషులమే.. ప్రపంచ తపాలా దినోత్సవం వేళ ఢిల్లీ పోలీస్ ఎమోషనల్ లేఖ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రపంచ తపాలా దినోత్సవం (వరల్డ్ పోస్ట్ డే) సందర్భంగా ఢిల్లీ పోలీస్ పౌరులందరినీ ఉద్దేశించి అధికారిక ఎక్స్ (X) ఖాతాలో బహిరంగ లేఖ విడుదల చేసింది..

యూనిఫామ్, అభిప్రాయాలు, అభిప్రాయభేదాలకు అతీతంగా మనమందరం ముందుగా మనుషులమేనంటూ ప్రత్యేక సందేశం ఇచ్చింది..

రేపు జంతర్ మంతర్ వద్ద సిజెపి ఆందోళన జరగనున్న వేళ ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది..

పోలీసులపై నిరసనకారులు తిరగబడుతున్న ఘటనలను పరోక్షంగా ఎత్తిచూపుతూ, పరస్పర గౌరవం, శాంతి ముఖ్యమని నొక్కిచెప్పింది..

హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేసిన ఈ సందేశానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు