ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులు

హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఫ్యూచర్‌సిటీపై ప్రత్యేక జీవో
ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లో రెండు కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు
మూడు కొత్త శాంతిభద్రతల డివిజన్ల ఏర్పాటు
ఆమనగల్లు, కొత్తూరు, మొయినాబాద్ పేర్లతో కొత్త ఎల్‌అండ్‌ఓ డివిజన్లు
ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లో మూడు కొత్త ట్రాఫిక్ డివిజన్లు
మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల పేర్లతో కొత్త ట్రాఫిక్ డివిజన్లు
ఫ్యూచర్‌సిటీలో ఉన్న ఒకే ట్రాఫిక్ జోన్‌ను రెండుగా విభజన
ట్రాఫిక్-1, ట్రాఫిక్-2 పేర్లతో రెండు ట్రాఫిక్ జోన్లు
మొయినాబాద్, కొత్తూరు, ఆమనగల్లు పేర్లతో మూడు కొత్త ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లోకి
అబ్దుల్లాపూర్‌మెట్ స్టేషన్ మహేశ్వరం జోన్ పరిధిలోకి
అజీజ్‌నగర్‌లో కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటు
మొయినాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు అజీజ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి
శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పేరును పెదషాపూర్‌గా మార్చిన ప్రభుత్వం
పెదషాపూర్ స్టేషన్ కొత్తూరు డివిజన్, షాద్‌నగర్ జోన్ పరిధిలోకి
గతంలో శంషాబాద్, ఆర్జీఐఏ పేర్లతో రెండు పోలీస్‌స్టేషన్లు
ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు శంషాబాద్‌గా పేరు మార్పు
ప్రస్తుతం శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు పెదషాపూర్‌గా నామకరణం
గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పేరును మీరాఖాన్‌పేట్‌గా మార్పు
మొయినాబాద్ ట్రాఫిక్ డివిజన్ పరిధిలోకి షాబాద్, మొయినాబాద్, అజీజ్‌నగర్ ఠాణాలు





