తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమరావతిలో సెబీ కార్యాలయంచుక్క రామయ్య శతాబ్దితాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడిహై కోర్ట్ లో ఎగ్ డొనేషన్ కేస్ పై కీలక విచారణతిరుపతి జడ్పీ చైర్మన్ హేమలతఈడీ రైడ్స్ మీద స్పందించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్సమంత ఇంటికి బుల్లి వారసుడు.. ‘దేవ్ నిడిమోరు’ అంటూ మగబిడ్డను పరిచయం చేసిన నటి!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ పోస్ట్అమరావతిలో సెబీ కార్యాలయంచుక్క రామయ్య శతాబ్దితాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడిహై కోర్ట్ లో ఎగ్ డొనేషన్ కేస్ పై కీలక విచారణతిరుపతి జడ్పీ చైర్మన్ హేమలతఈడీ రైడ్స్ మీద స్పందించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్సమంత ఇంటికి బుల్లి వారసుడు.. ‘దేవ్ నిడిమోరు’ అంటూ మగబిడ్డను పరిచయం చేసిన నటి!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ పోస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం..

ప్రత్యేక కథనంజాతీయం
కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..

కల్తీ కల్లు నమూనాలను సేకరించిన బృందం

కల్తీ కల్లుకు వినియోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ పోలీస్ బృందం

కల్తీ కల్లు తయారుచేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు

దాడులు జరుగుతున్నాయని సమాచారంతో కామారెడ్డి పట్టణ కేంద్రంతో పాటు.. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్లు దుకాణాలను మూసివేసిన కల్లు వ్యాపారస్తులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు