తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
శంషాబాద్‌లో రూ.2.25 కోట్ల విలువైన బంగారం సీజ్ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యంపంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులుశంషాబాద్‌లో రూ.2.25 కోట్ల విలువైన బంగారం సీజ్ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యంపంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యం

ప్రత్యేక కథనంజాతీయం
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వ్యాపారి శ్రీనివాస్ నిన్నటి నుంచి కనిపించకపోవడంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యాపారి బామ్మర్ది మురళి కృష్ణ

కేసు నమోదు చేసి , మూడు టీమ్ లతో గాలింపు చర్యలు చేపట్టిన చిక్కడపల్లి పోలీసులు

చిక్కడపల్లి వ్యాపారి ఇల్లు, రామంతపూర్ లో జ్యువెలరీ షాప్

నిన్న ఉదయం ఇంటినుంచి షాపుకు వెళ్లిన వ్యాపారి ఇంటికి రాకపోవడంతో షాప్ లో కూడా లేకపోవడంతో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

శ్రీనివాస్ రావు నిన్నటి నుంచి కనిపించకపోవడంతో... ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా అదృశ్యమయ్యారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు