తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యంపంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులుకర్నూలు: చోరీ కేసులో నిందితులను పట్టించిన తండ్రిఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యంపంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులుకర్నూలు: చోరీ కేసులో నిందితులను పట్టించిన తండ్రి
వాతావరణం
📅 తేదీ వారీగా

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులు

జాతీయంజాతీయం
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పంజాబ్ & హర్యానా హైకోర్టు ఆదేశాలతో సీఎం ఓఎస్డీ రాజ్‌బీర్ సింగ్ ఘుమాన్ నివాసంలోనూ సోదాలు జరిగాయి.

చండీగఢ్, మొహాలి, సంగ్రూర్ ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

బదిలీలు, పోస్టింగ్‌లు, ప్రభుత్వ లావాదేవీల్లో అవినీతి జరిగిందంటూ ఈడీ ఆరోపణలు చేసింది.

సీబీఐ విచారణ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది పంజాబ్ సర్కార్.

ఎన్నికల కోసమే కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు