కర్నూలు: చోరీ కేసులో నిందితులను పట్టించిన తండ్రి

పెద్దపాడు SLV కాలనీలో 20 తులాల బంగారం,30 తులాల వెండి,పల్సర్ బైక్ చోరీ చేసిన ముగ్గురు ఫ్రెండ్స్
చోరీ చేసిన వాటిని ఫ్రెండ్ ఇంటిలో దాచిపెట్టిన నిందితులు
టెన్షన్తో ఉన్న కొడుకుని తండ్రి షగట్టిగా అడగడంతో వాస్తవం చెప్పిన కొడుకు
ఇంటిలో దాచమని ఫ్రెండ్స్ చెప్పారన్న కొడుకు
చోరీ చేసిన అన్నింటినీ స్టేషన్ కు వెళ్ళి పోలీసులకు అప్పగించిన తండ్రి శాకీర్
షకీర్ ను అభినందించిన dsp రాఘవేంద్ర
అమరావతి
రాజధాని అమరావతి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
హాజరైన పనులు చేస్తోన్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు, మంత్రి నారాయణ
గడిచిన నెలలో రాజధానిలో రూ.1,345 కోట్ల విలువైన పనులు చేసిన నిర్మాణ సంస్థలు
ప్రతి నెలా రూ.2 వేల కోట్ల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలు నిర్ధేశించుకోవాలన్న సీఎం
ప్రస్తతం రాజధానిలో 152 ప్రాజెక్టుల్లో 41 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపిన మంత్రి నారాయణ
అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం.
ఆయా నిర్మాణ సంస్థలు చేపట్టిన పనులను పురోగతిని సమీక్షించిన సీఎం చంద్రబాబు





