తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యంపంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులుకర్నూలు: చోరీ కేసులో నిందితులను పట్టించిన తండ్రిఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యంపంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులుకర్నూలు: చోరీ కేసులో నిందితులను పట్టించిన తండ్రి
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: డిప్యూటీ తహసీల్దార్ పోస్టును ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో కేటగిరీ-4గా చేర్చిన ప్రభుత్వం

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: డిప్యూటీ తహసీల్దార్ పోస్టును ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో కేటగిరీ-4గా చేర్చిన ప్రభుత్వం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు గెజిటెడ్ హోదా కల్పించిన నేపథ్యంలో సర్వీస్ రూల్స్‌లో కీలక సవరణలు చేస్తూ GO విడుదల

స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల సర్వీస్ రూల్స్‌లో మార్పులు

జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలో పోస్టులను ప్రత్యేక యూనిట్లుగా పరిగణిస్తూ నియామకం, సీనియారిటీ, ప్రమోషన్లు, బదిలీలకు మార్గదర్శకాలు

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలు

Breaking:

ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఖ‌ర్గే, కేసీ వేణుగోపాల్ ల అరెస్టును ఖండించిన ముఖ్య‌మంత్రి

ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు అహింసాయుతంగా ఉద్య‌మిస్తున్ననాయ‌కుల‌ను బ‌లవంతంగా అరెస్టు చేయ‌డం ప్ర‌జాస్వామ్య విరుద్ధ‌మ‌ని పేర్కొన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ నేత‌ల‌కు కాద‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

అరెస్టులు చేసి, జైళ్ల‌లో పెట్టినంత మాత్రాన ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌ప్పుల‌పై కాంగ్రెస్ పోరాటం ఆప‌ద‌ని స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

స‌ర్ త‌ప్పిదాల‌కు సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వ‌ర‌కు కాంగ్రెస్ విశ్ర‌మించ‌ద‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు