తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యంపంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులుకర్నూలు: చోరీ కేసులో నిందితులను పట్టించిన తండ్రిఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో భారీ మార్పులురష్యా రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగిని మృతి.. 200 మంది క్వారంటైన్రికార్డు బద్దలు.. FY26లో ఐపీఓల ద్వారా రూ.1.9 లక్షల కోట్ల సమీకరణతెలంగాణలో ఏసీబీ ట్రాప్‌లు.. లంచం కేసుల్లో ముగ్గురు పట్టుబడ్డారుకామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల కల్లు కాంపౌండ్ లో నార్కోటిక్ పోలీస్ బృందం దాడులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారి అదృశ్యంపంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంప్ ఆఫీస్‌పై సీబీఐ దాడులుకర్నూలు: చోరీ కేసులో నిందితులను పట్టించిన తండ్రి
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరువూరు, దెందులూరు వివాదాలపై టీడీపీ విచారణ.. నేతలతో పల్లా శ్రీనివాస్ భేటీ

ప్రభుత్వంఆంధ్రప్రదేశ్
తిరువూరు, దెందులూరు వివాదాలపై టీడీపీ విచారణ.. నేతలతో పల్లా శ్రీనివాస్ భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విచారణ చేపట్టిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్..

తిరువూరు వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, బాలకోటయ్యలతో విడివిడిగా భేటీ..

పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులపై ఇద్దరి నుంచి వివరణ తీసుకున్న పల్లా..

దెందులూరు టోల్‌ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, టోల్‌ప్లాజా సిబ్బంది, లారీ డ్రైవర్ల నుంచి వివరాల సేకరణ..

ఆ ఘటనతో చింతమనేని ప్రభాకర్‌కు సంబంధం లేదని స్పష్టం చేసిన సిబ్బంది, డ్రైవర్లు..

వ్యక్తిగత విమర్శలు మానాలని, క్రమశిక్షణ, ఐక్యతను కాపాడాలని నేతలకు పల్లా సూచన..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు